The Citizenship Amendment Bill was cleared in a key cabinet meeting on Wednesday and will be taken up in the Parliament next week, sources said.
#CitizenshipAmendmentBill
#disha
#Parliament
#PChidambaram
#KamalaHarris
#pawankalyan

ప్రతిష్టాత్మకమైన పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ వారంలోనే అది పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం యత్నిస్తోంది. ఈశాన్య భారతంకు చెందిన రాష్ట్రాలు సిటిజెన్‌షిప్ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో
కేబినెట్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1955 పౌరసత్వ బిల్లుకు సవరణలు చేస్తూ బిల్లును కేంద్రం రూపొందించింది.